డాక్టర్స్ డే సందర్భంగా... కామారెడ్డి కలెక్టర్లో లయన్స్ క్లబ్ ప్రతినిధులు వైద్యులను ఘనంగా సన్మానించారు. ప్రజలు వైద్యుడిని దేవునిగా కొలుస్తారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్నా...ప్రజల్లో తిరుగుతూ... వాళ్లకు ధైర్యం నూరిపోస్తున్నారని కొనియాడారు. వైద్యుల నిస్వార్థ సేవలు గుర్తించి... ఏటా వైద్యుల దినోత్సవం నిర్వస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: ఆశలు రేపుతున్న కరోనా వ్యాక్సిన్.. అతి త్వరలో రాబోతోంది..