ETV Bharat / state

విధుల్లో చేరిన కామారెడ్డి డిపో డ్రైవర్ - telangana rtc employees strike 2019

ఈ నెల 5తేదీలోపు విధులకు హాజరుకావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా బస్సు డ్రైవర్​ ఎస్​డీ హైమద్​ విధులకు హాజరవుతానని డిపో డీవీఎంకు సమ్మతి పత్రాన్ని అందజేశారు.

విధుల్లో చేరిన కామారెడ్డి డిపో డ్రైవర్
author img

By

Published : Nov 3, 2019, 2:20 PM IST

విధుల్లో చేరిన కామారెడ్డి డిపో డ్రైవర్

నెలరోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, చేతిలో పనిలేక ఇల్లు కూడా గడవడం లేదని కామారెడ్డి జిల్లా ఆర్టీసీ డ్రైవర్​ ఎస్​డీ హైమద్​ ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి ఆర్టీసీ డ్రైవర్​గా విధుల్లో చేరతానని కామారెడ్డి డిపో డీవీఎంకు సమ్మతి పత్రాన్ని సమర్పించాడు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో గత్యంతరం లేక విధుల్లో చేరుతున్నానని స్పష్టం చేశారు. మూణ్నెళ్లలో తన రిటైర్మంట్​ కూడా ఉందని, అన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమిస్తున్నానని వెల్లడించాడు.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.