బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి కలెక్టర్ శరత్ కుమార్... "చైల్డ్ లైన్ 1098" రూపొందించిన చైల్డ్ లైన్ సే దోస్తీ వీక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. బాలల హక్కలు కాపాడడంలో ముందుంటామని తెలపడానికి ప్రతీకగా ప్రతి ఒక్కరి నుంచి సంతకాలు సేకరిస్తామని నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా మొదటాగా కలెక్టర్‌తో సంతకం చేయించారు.
ఇదీ చూడండి: సుప్రీంకోర్టు, హైకోర్టుపై పోస్టులు పెట్టినవారిపై సీబీఐ కేసు