కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ప్రకృతి వైద్యం చాలా ఆరోగ్యకరమని ఆయన తెలిపారు. ఆయుర్వేద మందులు వాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని వెల్లడించారు.
ఇవీ చూడండి: పల్లె ప్రగతికి పాటుపడ్డారు... ట్రాక్టర్లు సంపాదించారు