కల్యాణ లక్ష్మీ పథకం పేదింటి ఆడపిల్లలకు వరమని జుక్కల్ నియోజక వర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో నిర్వహించిన కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి పథకాన్ని ప్రవేశ పెట్టి, పేదరికంలో ఉన్న వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు.
ఇవీచూడండి: నిశీధిలో లిల్లీ పూల వేట