ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికులను తొలగించామనడం సరికాదు' - తెలంగాణ ఉద్యమం

సీఎం కేసీఆర్​ ఆర్టీసీ ఉద్యోగులను​ విధుల నుంచి తొలగించామనడం సరికాదని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా ప్రతినిధి సాయా గౌడ్​ అన్నారు.

ఆర్టీసీ కార్మికులను తొలగిస్తాననడం సరికాదు: సాయా గౌడ్
author img

By

Published : Oct 11, 2019, 9:08 PM IST

ఆర్టీసీ కార్మికులను తొలగిస్తాననడం సరికాదు: సాయా గౌడ్

తెలంగాణ ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులను ముఖ్యమంత్రి కేసీఆర్ విధుల నుంచి తొలగించామని బెదిరించడం సరికాదని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా ప్రతినిధి సాయా గౌడ్​ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని...ఆర్టీసీని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చూడండి: ప్లాస్టిక్ రహిత తెలంగాణే లక్ష్యం: కేసీఆర్

Intro:Tg_nzb_11_11_rtc_karmikulaku_cpm_madathu_ab_TS10111
( ) తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను తొలగిస్తాం అనడం సరికాదని సిపిఎం న్యూ డెమోక్రసీ జిల్లా ప్రతినిధి సాయా గౌడ్ అన్నారు.
కామారెడ్డి జిల్లా లింగం పేట మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వారం రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు కాకుండా ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
BYTES: సిపిఎం న్యూ డెమోక్రసీ జిల్లా ప్రతినిధి సాయ గౌడ్.Body:ఎల్లారెడ్డి నియోజకవర్గంConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.