ETV Bharat / state

కామారెడ్డి జిల్లాలో హరితహారంలో పాల్గొన్న సభాపతి - సభాపతి

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు.

కామారెడ్డి జిల్లాలో హరితహారంలో పాల్గొన్న సభాపతి
author img

By

Published : Aug 8, 2019, 11:17 AM IST

Updated : Aug 8, 2019, 1:05 PM IST

తెలంగాణ ప్రభుత్వం ఏంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారంలో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కరువు కాటకాలు రాకుండా వర్షాలు బాగా కురవాలంటే అడవుల శాతం పెంచాలన్నారు. 5వ విడత హరితహారంలో ప్రభుత్వం 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, డీఎస్పీ యాదగిరి, పురపాలక కమిషనర్ కుమారస్వామి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లాలో హరితహారంలో పాల్గొన్న సభాపతి

ఇదీ చూడండి : గురుకుల పాఠశాలలో పోచారం ఆకస్మిక తనిఖీ

Intro:tg_nzb_11_07_haritha_haram_lo_mokkalu_natina_spekar_avb_ts10122

కామారెడ్డి జిల్లా బాన్స్వాడ లో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్న హరితహారం కార్యక్రమం మరియు కరువు కాటకాలు రాకుండా వర్షాలు సంవృధి గా కూరువలంటే అడవుల శాతం పెంచాలి అడవు ల శాతం పెంచాలి అంటే అది హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సభాపతి తెలియజేశారు హరితహారం కార్యక్రమా ముఖ్య ఉద్దేశ్యం అడవుల శాతం పెంచడం అని తెలిపారు ఈ సారి ప్రభుత్వం 230 కోట్ల మొక్కల ను నాటడం లక్ష్యంగా పెట్టుకుంది అని ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేశ్వర్ డి.ఎస్.పి యాదగిరి పురపాలక కమిషనర్ కుమారస్వామి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

Body:నర్సింలు బాన్స్వాడ

Conclusion:9676836213
Last Updated : Aug 8, 2019, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.