ETV Bharat / state

కామారెడ్డిలో వైభవంగా శ్రీసిద్ధరామేశ్వరుడి బ్రహ్మోత్సవాలు - PRAYERS TO MAHA SHIVA

శ్రీ సిద్ధరామేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు శివక్షేత్రం వేదిక అయింది. వేడుకల్లో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, విమాన రథోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

కామారెడ్డిలో వైభవంగా శ్రీసిద్ధరామేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Mar 25, 2019, 6:13 PM IST

కామారెడ్డిలో వైభవంగా శ్రీసిద్ధరామేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీ సిద్ధరామేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అగ్నిప్రతిష్ఠ దేవతాహోమం, ధ్వజారోహణం, బలిహరణ పూజలు చేశారు.

భక్తులు స్వామి వారికి పల్లకి సేవ, అగ్నిగుండాలు తొక్కడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం మహా శివుడికి పూజలు నిర్వహించారు.

ఇవీ చూడండి :ముమ్మారు తలాక్ ఆర్డినెన్స్​​​పై విచారణకు సుప్రీం నో!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.