ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: బాన్సువాడలో స్వర్ణకార సంఘం స్వచ్ఛంద లాక్​డౌన్​

కరోనా వైరస్​ శరవేగంగా వ్యాపిస్తున్న వేళ కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్వర్ణకార సంఘ సభ్యులు స్వచ్ఛంద లాక్​డౌన్​ పాటిస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు నుంచి 20 తేదీ వరకు స్వచ్ఛంద లాక్​డౌన్​ కొనసాగించనున్నట్లు తెలిపారు.

goldsmith association  announced self lock down in bansuwada

author img

By

Published : Jul 9, 2020, 4:55 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బులియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్ణకార సంఘ సభ్యులు స్వచ్ఛంద లాక్​డౌన్ పాటిస్తున్నారు. ఈ రోజు నుంచి 20 వరకు లాక్​డౌన్​ కొనసాగిస్తామని స్వర్ణకార సంఘ సభ్యులు తెలిపారు.

కరోనా వైరస్ పట్టణంలో శరవేగంగా వ్యాప్తిస్తున్న దృష్ట్యా... ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛంద లాక్​డౌన్ ద్వారా వైరస్ నియంత్రణలో భాగస్వాములు అవుతామని స్వర్ణకార సంఘ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి : ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.