కామారెడ్డి జిల్లా బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఉదయం నుంచి యూరియా కోసం క్యూకట్టారు. సోమవారం.. దోమకొండ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద గంటల తరబడి వేచిచూసిన రైతులకు నిరాశే ఎదురైంది. ఫలితంగా ఇవాళ ఉదయం నుంచే అన్నదాతలు బారులు తీరారు.
ఇవీచూడండి : ఒత్తిడి పెరుగుతోంది.. అన్నిపనులూ నేనే చేస్తున్నా!