ETV Bharat / state

కాలభైరవస్వామి ఆలయంలో కలెక్టర్​ ప్రత్యేక పూజలు - collector sarathkumar is a special worshiper at the Kalbhairava Swamy

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి కాలభైరవస్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ శరత్​కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్​కు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

collector sarathkumar
కాలభైరవస్వామి ఆలయంలో కలెక్టర్​ ప్రత్యేక పూజలు
author img

By

Published : Mar 18, 2020, 1:39 PM IST

కామారెడ్డి జిల్లాలోని ఇసన్నపల్లిలో కొలువై ఉన్న కాలభైరవ స్వామిని జిల్లా కలెక్టర్​ శరత్​కుమార్​ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన పాలనాధికారికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాలభైరవ స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు.

ఆలయ సందర్శనకు వచ్చిన కలెక్టర్​ను స్థానికులు సన్మానించారు. ఇసన్నపల్లిని పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరారు. అనంతరం సమీపంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి​న కలెక్టర్​ మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

కాలభైరవస్వామి ఆలయంలో కలెక్టర్​ ప్రత్యేక పూజలు

ఇదీ చూడండి: రాజన్న భక్తులకు కరోనా స్కానింగ్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.