ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రిలో నీళ్లు కొరతతో రోగుల ఇబ్బందులు

ఎల్లారెడ్డి ఆరోగ్య కేంద్రంలో తాగునీటి సౌకర్యం లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకు మరమ్మతు చేసి నీటి వసతి కల్పించాలని కోరుతున్నారు.

ప్రభుత్వాసుపత్రిలో నీళ్లు కొరత
author img

By

Published : May 1, 2019, 12:10 AM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రం 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు తాగునీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. రోగి బంధువులు కూడా తాగునీరు లేక దుకాణాల నుంచి కొనుగోలు చేసి తాగుతున్నారు. లింగంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మోటార్ సౌకర్యం ఉన్నప్పటికీ ట్యాంకు లీకేజీ వల్ల నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాసుపత్రిలో నీళ్లు కొరత

ఇవీ చూడండి: కారు బోల్తా పడి ముగ్గురు విద్యార్థుల మృతి

Intro:Tg_nzb_12_30_dawakhanaalo_dhaham_kekalu_avb_g4_HD
( ) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు తాగునీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. పేషెంట్ తరపున వచ్చిన బంధువులకు సైతం తాగునీరు లభించక దుకాణాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. లింగంపేట్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మోటార్ సౌకర్యం ఉన్న టాంక్ లీకేజీ వల్ల మరియు సరైన పైపు కనెక్షన్లు లేక నీళ్లు రావడం లేదని పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BYTES: రాజవ్వ, రత్నపూర్.
అంజయ్య, జల్ది పల్లి.

Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం

Conclusion:మొబైల్ నెంబర్9441533300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.