ETV Bharat / state

మెగా రక్తదాన శిబిరం... 250 మంది రక్తదానం - blood_donation_camp_at_kamareddy

జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

మెగా రక్తదాన శిబిరం... 250 మంది రక్తదానం
author img

By

Published : Oct 3, 2019, 10:22 AM IST

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం దోసపల్లి బంగారుపల్లి గ్రామంలోని స్వామి జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ ఉప పీఠంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి స్వామి భక్తులు తరలివచ్చారు. సుమారు 250 మంది రక్త దానం చేశారు. రక్తదానం ఎంతో మంది జీవితాలను నిలబెడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు.

Intro:రక్తదానం ఒక మనిషి జీవితాన్ని నిలబడదని అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం దోస పల్లి బంగారు పల్లి సమీపంలోగల స్వామి నరేంద్ర చార్య మహారాజ్ తెలంగాణ ఉప పీఠంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి స్వామి భక్తులు తరలివచ్చారు. 250 మంది ఇది రక్త దానం చేశారు. ఈ కార్యక్రమానికి మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లోని భక్తులు పాల్గొన్నారు. రక్తదానం ఎంతో మంది జీవితాలను నిలబెడుతుందని పలువురు వక్తలు అన్నారు. పలు రాష్ట్రాల్లో బిజీ స్వామీజీ ఆధ్వర్యంలో లో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

నోట్: మహారాష్ట్ర, కర్ణాటక ఇద్దరి బైట్స్ ఉన్నాయి. పరిశీలించగలరు. (పాలమాకుల శ్రీనివాస్ సార్ ఆదేశాల మేరకు)

Body:శ్రీనివాస్ గౌడ్, జుక్కల్ , కామారెడ్డి జిల్లా. 9440880005

Conclusion:ఈటీవీ భారత్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.