ETV Bharat / state

చిన్నారులపై అఘాయిత్యాలకు నిరసనగా మానవహారం

author img

By

Published : Mar 19, 2021, 3:29 PM IST

చిన్నారులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిజాంసాగర్‌ చౌరస్తాలో మానవహారం చేపట్టి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

manava haram in kamareddy
కాామారెడ్డిలో మానవహారం

చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భాజపా జిల్లా కార్యాలయం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం చౌరస్తాలో మానవహారం చేపట్టి.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భైంసాలో చిన్నారిపై, మాచారెడ్డి మండల కేంద్రంలో బాలికపై అఘాయిత్యాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. నిందితులను ప్రభుత్వం బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ప్రైవేటు సంస్థలకు దీటుగా విజయ డైరీని నడిపిస్తున్నాం: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.