కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ నాలుగో వార్డు భాజపా అభ్యర్థిపై దుండగులు దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆయుధంతో గాయపరిచనట్లు మహేందర్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో ఆయన భుజానికి స్వల్ప గాయమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని... దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భాజపా అభ్యర్థిపై దుండగుల దాడి - భాజపా అభ్యర్థిపై కత్తితో దాడి

BJP candidate attacked with a knife in kamareddy district today news
18:30 January 20
భాజపా అభ్యర్థిపై దాడి
భాజపా అభ్యర్థిపై దుండగుల దాడి
18:30 January 20
భాజపా అభ్యర్థిపై దాడి
భాజపా అభ్యర్థిపై దుండగుల దాడి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ నాలుగో వార్డు భాజపా అభ్యర్థిపై దుండగులు దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆయుధంతో గాయపరిచనట్లు మహేందర్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో ఆయన భుజానికి స్వల్ప గాయమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని... దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Last Updated : Jan 20, 2020, 8:34 PM IST