కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం లింగంపల్లి గ్రామ శివారులో సుబ్రమణ్య స్వామి ఆలయ నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది దంపతులు పాల్గొని పూజ నిర్వహించారు.
ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!