ETV Bharat / state

కేంద్రం తమ పొట్ట కొట్టడానికి చూస్తోంది: బీడీ కార్మికులు - Kamareddy district latest news

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చౌక్ వద్ద బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. పొగాకు ఉత్పత్తుల చట్టం నుంచి పరిశ్రమను మినహాయించాలని డిమాండ్​ చేశారు. పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు.

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీడీ కార్మికుల ధర్నా

author img

By

Published : Mar 17, 2021, 5:09 PM IST

కేంద్ర ప్రభుత్వం తమ పొట్ట కొట్టడానికి చూస్తోందని బీడీ కార్మికులు ఆరోపించారు. పొగాకు ఉత్పత్తుల చట్టం నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలని డిమాండ్​ చేశారు.

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన కోఫ్టా చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.

రెండు గంటలు ధర్నా నిర్వహించి కలెక్టర్​కు వినతి పత్రం అందించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో 12 రకాల నిబంధనలు పెట్టి తమను రోడ్డున పడేస్తోందని ఆరోపించారు.

ఇదీ చూడండి: టెక్స్​టైల్ పార్క్ వద్ద కార్మికుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.