కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, తాడ్వాయి, సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో శుక్రవారం అట్ల బతుకమ్మను పేర్చారు. ఆదివారం ఈ మండలాల్లో సద్దుల బతుకమ్మను తయారు చేస్తారు. రేపు అలిగిన బతుకమ్మ కాబట్టి రేపు బతుకమ్మలను పేర్చారు. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో పెట్టి చప్పట్లు కొడ్తూ... బతుకమ్మ ఆటలు ఆడారు.
ఇవీ చూడండి: ప్రధానికీ తప్పని 'ఉల్లి' కష్టాలు.. కూరలో వాడొద్దని ఆదేశం!