తెరాస వైఫల్యాలు, నియోజకవర్గంలో సమస్యలను ఎత్తిచూపుతూ జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ ప్రచార వేగం పెంచారు. ఐదేళ్లలో బీబీ పాటిల్ భూ కబ్జాలు తప్ప నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీసం ఎంపీ నిధులు ఖర్చు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తనకి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీల వర్షం కురిపించారు.
'అవకాశమిస్తే జహీరాబాద్‌ను అభివృద్ధి చేస్తా' - జహీరాబాద్ కాంగ్రెస్
గత ఐదేళ్లలో ఎంపీగా బీబీ పాటిల్ చేసిందేమీ లేదంటున్నారు జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్. ఈసారి స్థానికుడినైన తనకి ప్రజలు అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.
!['అవకాశమిస్తే జహీరాబాద్‌ను అభివృద్ధి చేస్తా'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2910230-thumbnail-3x2-zhbd.jpg?imwidth=3840)
'అవకాశమిస్తే జహీరాబాద్‌ను అభివృద్ధి చేస్తా'
తెరాస వైఫల్యాలు, నియోజకవర్గంలో సమస్యలను ఎత్తిచూపుతూ జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ ప్రచార వేగం పెంచారు. ఐదేళ్లలో బీబీ పాటిల్ భూ కబ్జాలు తప్ప నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీసం ఎంపీ నిధులు ఖర్చు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తనకి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీల వర్షం కురిపించారు.
'అవకాశమిస్తే జహీరాబాద్‌ను అభివృద్ధి చేస్తా'
'అవకాశమిస్తే జహీరాబాద్‌ను అభివృద్ధి చేస్తా'
sample description