ETV Bharat / state

కామారెడ్డిలో హుండీ దొంగల ముఠా అరెస్ట్​

పలు దేవాలయాల్లో హుండీలు దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కేటుగాళ్లను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని ఎస్పీ శ్వేత తెలిపారు.

కామారెడ్డిలో హుండీ దొంగల ముఠా అరెస్ట్​
author img

By

Published : Oct 12, 2019, 12:57 PM IST

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామం వద్ద కామారెడ్డి రూరర్ ఇన్​స్పెక్టర్​ కె. చంద్రశేఖర్ రెడ్డి బృందం వాహనాల తనిఖీలు నిర్వహించారు. అటుగా బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు భయపడి పారిపోవడం గమనించిన పోలీసుల అనుమానం వచ్చి వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా గుళ్లలో దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు భూక్యమంగ్యా, భూక్యగణేష్,​ రాజుగా గుర్తించారు. కేటుగాళ్లను పట్టుకోవడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర పోషించాలని ఎస్పీ శ్వేత తెలిపారు. దొంగతనం చేసిన వారి వద్ద నుంచి 1,16,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన ఒక కానిస్టేబుల్, హోంగార్డులకు నగదు బహుమతిని అందించారు.

కామారెడ్డిలో హుండీ దొంగల ముఠా అరెస్ట్​

ఇదీ చూడండి: ఈఎస్​ఐ మందుల కొను"గోల్​మాల్"​..!

Intro:tg_nzb_10_11_anthara_rastra_dongala_arrest_avb_ts10142
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామం వద్ద కామారెడ్డి రూలర్ ఇన్స్పెక్టర్ k.చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో రామ రెడ్డి ఎస్సై కె.రాజు మరియు సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగాబైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి భయపడి పారిపోయారు పోలీసులకు అనుమానం వచ్చి వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారించగా గుళ్లలో దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ముఖ్య భూక్య ధరి S%మంగ్యా (35 ) ,భూక్యగణేష్(25)S% రాజు( 25) వృత్తి లేబర్ నడిమి తండా మాచారెడ్డి మండలం కామారెడ్డి జిల్లా అని తెలిపారు కామారెడ్డి జిల్లాలోని పలు దేవాలయాల్లో దొంగతనాలు చేశారు .దేవాలయాల్లో హుండీలు ఫైర్స్ ఆమ్ప్లిఫైర్ లాంటివి దొంగతనం చేసి ఇ వాటిని అమ్ముకొని ని చెడు వ్యసనాలకు బానిస అయ్యారు కామారెడ్డి నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7 నుంచి 8 18 దొంగతనాలు చేశారు వీరిని పట్టుకోవడం లో సీసీ కెమెరాల కీలక పాత్ర పోషించాలని కామారెడ్డి జిల్లా లోని అన్ని గ్రామాలు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని దొంగతనాలు జరగకుండా కొంతవరకైనా ఆపవచ్చని ఈ విధంగా ఎస్పీ శ్వేత శ్వేత తెలిపింది. దొంగతనం చేసిన 1,60,000గాను 1,16,000 రికవరీ అయిందని తెలిపారు వీరిని పట్టుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన ఒక కానిస్టేబుల్., హోంగార్డు నగదు బహుమతి అందించారు......byte

Body:shyamprasad goud

Conclusion:7995599833
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.