కామారెడ్డి మండలం ఉగ్రవాయి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్... లారీని బలంగా ఢీకొట్టింది. ఘటనలో అంబులెన్స్‌లో ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు విషం తాగిన కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు.
విషం తాగిన వ్యక్తితో వెళ్తున్న అంబులెన్స్, లారీ ఢీ.. బాధితుడు మృతి - AMBULANCE
కామారెడ్డి మండలం ఉగ్రవాయి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్స్ లారీని ఢీ కొట్టిన ఘటనలో అంబులెన్స్‌లోని బాధితుడు మృతి చెందాడు.
ప్రమాదంలో అంబులెన్స్‌లోనే బాధితుడు మృతి