జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మతాలకతీతంగా హిందూ - ముస్లింలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. వీటిని తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు రానున్నారు.
- ఇదీ చూడండి : వేలిముద్రలు పడకుంటే... ఆసరా లేనట్లేనా?