ఇవీ చూడండి: కన్నయ్య బర్త్‌డే: చిన్ని కృష్ణుల ప్రపంచ రికార్డ్!
మాకు ఓపీఎస్ ముద్దు.. సీపీఎస్ వద్దు - ర్యాలీ
సామాజిక భద్రత లేని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని టీఎస్సీపీఎస్ఈయూ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ విధానం ఉండటం వల్ల ఎవరైన ఉద్యోగి హఠాత్తుగా మరణిస్తే వారి కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షా 50 వేల కుటుంబాలపై ఉంటుందన్నారు.
మాకు ఓపీఎస్ ముద్దు.. సీపీఎస్ వద్దు
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద టీఎస్సీపీఎస్ఈయూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను (ఓపీఎస్) విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సీపీఎస్ విధానం ఉండటం వల్ల ఎవరైన ఉద్యోగి హఠాత్తుగా మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షా 50 వేల కుటుంబాలపై ఉంటుందని ఆందోళన చెందారు. గత ఐదేళ్లుగా నిరసన తెలుపుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని సీపీఎస్ ఉద్యోగులు హెచ్చరించారు.
ఇవీ చూడండి: కన్నయ్య బర్త్‌డే: చిన్ని కృష్ణుల ప్రపంచ రికార్డ్!
Intro:tg_mbnr_05_23_CPS Employees _Rally_avb_ts10049
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రిబ్యూషన్ పెన్షన్ కొత్త పెన్షన్ విధానాన్ని తొలగించి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలంటూ ఉద్యోగులు సి.పి.ఎస్ ఉద్యోగులు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శాంతి ర్యాలీ నిర్వహించారు.
Vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద అ సి.పి.ఎస్ ఉద్యోగులు ర్యాలీ ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షా 50 వేల సామాజిక భద్రత లేని కుటుంబాలు హఠాత్తుగా మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని సామాజికంగా భద్రతలేని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సి.పి.ఎస్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు . సి.పి.ఎస్ ఉద్యోగులు గత ఐదు సంవత్సరాల నుంచి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సి.పి.ఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న సి.పి.ఎస్ ఉద్యోగులను పట్టించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని సి.పి.ఎస్ ఉద్యోగులు తెలిపారు. గద్వాల పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి అనంతరం గద్వాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి భద్రత లేని సిపిఎస్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
byte:
Body:babanna
Conclusion:gadwal