ETV Bharat / state

భర్త వేధింపులు తాళలేక కత్తిపీటతో గొంతుకోసుకుని భార్య మృతి - జోగులాంబ గద్వాల జిల్లాలో భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక మహిళ కత్తిపీటతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా ధరూర్​ మండలంలో జరిగింది. భర్త మాటలతో మనస్తాపం చెంది బలవణ్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.

భర్త వేధింపులు తాళలేక కత్తిపీటతో గొంతుకోసుకుని భార్య మృతి
author img

By

Published : Nov 4, 2019, 9:05 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్​ మండలం గూడెందొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ గొంతుకోసుకుని బలవణ్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన రాజు, సత్యమ్మకు 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. సత్యమ్మకు పిల్లలు పుట్టి చనిపోతున్నారని భర్త తరచుగా వేధిస్తూ ఉండేవాడు. ఆమె చనిపోతే మరో పెళ్లి చేసుకుంటానని... మానసికంగా హింసించేవాడు. భర్త మాటలతో మనస్తాపం చెందిన సత్యమ్మ ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తిపీటతో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతిరాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

భర్త వేధింపులు తాళలేక కత్తిపీటతో గొంతుకోసుకుని భార్య మృతి

ఇదీ చూడండి: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్​ మృతి

Intro:tg_mbnr_16_04_kathi_peeta_tho_gonthu_kochu kunna_mahila_avb_ts10049
భర్త వేధింపులు తాళలేక మహిళ కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది.
vo:
జోగులాంబ గద్వాల జిల్లా లోని ధరూర్ మండలం గూడెం దొడ్డి గ్రామంలో భర్త వేధింపులు తాళలేక మహిళ సత్యమ్మ కూరగాయలు కట్ చేసే కత్తిపీట తో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. రాజు సత్యమునకు గత 15 ఏళ్ల కిందట వివాహం జరిగిందని సత్యమ్మ పుట్టిన పిల్లలు పుట్టిన తర్వాత చనిపోవడంతో భర్త రాజు తరచుగా నువ్వు చచ్చిపో అని మహిళను తరచుగా వేధించే వాడు, దీంతో మహిళా మనస్థాపం చెంది కత్తితో గొంతు కోసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. సత్తెమ్మ తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాములు తెలిపారు.
byte: రాములు ఎస్సై ధరూర్ మండలం

Body:babanna

Conclusion:gadwal

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.