ETV Bharat / state

ఓటమి తట్టుకోలేకనే డీకే అరుణ ఆరోపణలు: గద్వాల ఎమ్మెల్యే

శంకుస్థాపన శిలాఫలకంపై తన ఫొటో ఉండటాన్ని డీకే అరుణ రాద్ధాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణమోహన్​రెడ్డి విమర్శించారు.

ఓటమి తట్టుకోలేకనే డీకే అరుణ ఆరోపణలు: గద్వాల ఎమ్మెల్యే
author img

By

Published : Jul 16, 2019, 1:26 PM IST

ఓటమిని తట్టుకోలేకనే డీకే అరుణ తనపై ఆరోపణలు చేస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల శంకుస్థాపన శిలాఫలకంలో తన ఫొటో ఉండటంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు భరతసింహారెడ్డి చేసిన అరాచకాలు చాలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడమే కాకుండా... ఓ సర్పంచిని చంపుతానని బెదిరించడం సరైంది కాదన్నారు.

ఓటమి తట్టుకోలేకనే డీకే అరుణ ఆరోపణలు: గద్వాల ఎమ్మెల్యే

ఇదీ చూడండి : 'అత్యధికంగా కార్యకర్తలు తెరాసలోనే ఉన్నారు'

Intro:TG_MBNR__08_15_GADWAL_MLA_PC_TS10049
డీకే అరుణ ఓటమిని తట్టుకోలేకే తనపై ఆరోపణలు చేస్తుందని అలాగే గద్వాల పట్టణం లోని రింగ్ రోడ్డు వద్ద చాలావరకు అక్రమంగా ఆస్తులు కూడా కట్టుకున్నారని ప్రభుత్వ భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆరోపించారు.
Vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని తెరాస క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో లో తెరాస శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి డీకే అరుణ పై ధ్వజమెత్తారు. గత మూడు రోజుల కిందట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదుల కోసం శంకుస్థాపన విషయంలో లో జిల్లా ఫలకంపై స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఫోటో దాని విషయం పై డీకే అరుణ లేనిపోని రాద్ధాంతం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమ ఫోటోలను శిలాఫలకంపై ఫొటోస్ వేసుకుంటున్నారు ఇదేం కొత్త సంప్రదాయం కాదు అని అన్నారు. డీకే అరుణ భర్త సింహారెడ్డి ఇ గద్వాల పట్టణంలో ఉన్న రింగ్ రోడ్డు ను మరియు ప్రభుత్వ స్థలాలను గతంలో ఆక్రమించుకున్నాడు మరి ఇప్పు గున్ పాడు గ్రామం సమీపంలో ఉన్న కస్తూర్బా పాఠశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ పై చంపుతా అని బెదిరించడం సరైన పద్ధతి కాదని అని అన్నారు . డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు భరత సింహారెడ్డి చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి ధ్వజమెత్తారు.

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.