హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద తెలంగాణ తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తెదేపా అధినేతను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు నాయుడికి పూలమాల వేసి, శాలువా కప్పి సన్మానం చేశారు.
ఇవీ చూడండి: ఆర్టీసీలో అర్ధరాత్రి నుంచే వడ్డింపు అమలు.. ఛార్జీలు ఇవే!