జోగులాంబ గద్వాల జిల్లాలోని బాల బ్రహ్మేశ్వర ఆలయాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రస్తోగి దంపతులు దర్శించుకున్నారు. దంపతులకు ఆలయ అర్చకులు, ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి, తీర్థ ప్రసాదాలు, స్వీకరించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు.
జోగులాంబ ఆలయం దర్శనానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి - జోగులాంబ ఆలయం దర్శనానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి రస్తోగి దంపతులు దర్శించుకున్నారు.
![జోగులాంబ ఆలయం దర్శనానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4707906-245-4707906-1570698676612.jpg?imwidth=3840)
జోగులాంబ ఆలయం దర్శనానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి
జోగులాంబ గద్వాల జిల్లాలోని బాల బ్రహ్మేశ్వర ఆలయాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రస్తోగి దంపతులు దర్శించుకున్నారు. దంపతులకు ఆలయ అర్చకులు, ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి, తీర్థ ప్రసాదాలు, స్వీకరించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు.
జోగులాంబ ఆలయం దర్శనానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి
జోగులాంబ ఆలయం దర్శనానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి
sample description
TAGGED:
jogulamba gadwal