ETV Bharat / state

ఎమ్మార్వోలకు రెవెన్యూ దస్త్రాల సమర్పణ - వీఆర్ఓల నుంచి దస్త్రాల అప్పగింత

కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా వీఆర్వో, వీఆర్ఏలు దస్త్రాలను ఎమ్మార్వోలకు అందజేశారు.

ఎమ్మార్వోలకు రెవెన్యూ దస్త్రాల సమర్పణ
ఎమ్మార్వోలకు రెవెన్యూ దస్త్రాల సమర్పణ
author img

By

Published : Sep 7, 2020, 3:49 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో వీఆర్వో, వీఆర్ఏలు తమ వద్ద ఉన్న రెనెన్యూ దస్త్రాలను ఎమ్మార్వోలకు అందజేశారు.

ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో వీఆర్వో, వీఆర్ఏల వద్ద ఉన్న అన్ని దస్త్రాలను ఎమ్మార్వోలకు అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పహాని మ్యుటేషన్ తదితర దస్త్రాలను ఎమ్మార్వోలకు అందజేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.