జోగులాంబ ఆలయంలో ఘనంగా అమ్మవారి రథోత్సవం - అలంపూర్లో ఘనంగా రథోత్సవం
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ ఆలయంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అలంపూర్లో ఘనంగా రథోత్సవం
By
Published : Sep 6, 2019, 7:15 PM IST
అలంపూర్లో ఘనంగా రథోత్సవం
తెలంగాణలోనే వెలసిన ఏకైక శక్తిపీఠం. జోగులాంబ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అలంపూర్లో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణలతో అర్చకులు అమ్మవారికి పూజలు చేపట్టారు. దానిలోభాగంగా ఆలయ ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు.

Intro:tg_nlg_212_31_komatireddyni_sanmaninchina_chirumarthi_av_TS10117 యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలపరిషత్ సర్వసభ్య సమావేశములో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సమావేశానికి హాజరైన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సన్మానించారు. శాసనసభ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డికి శిష్యుడు అయిన చిరుమర్తి హ తరువాత తెరాసలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. దింతో కోమటిరెడ్డిని చిరుమర్తి సన్మానించడం ఆసక్తిగా మారింది. Body:Shiva shankarConclusion:9948474102