ETV Bharat / state

జీతాల కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ సిబ్బంది - jogulamba gadwal district

రెండు నెలలుగా వేతనాలు రావడం లేదు. జీతం లేక ఇళ్లు గడవడం కష్టమైంది. ఈనెల ప్రారంభమై 2 వారాలు గడుస్తున్నా... వేతనాలు ఇవ్వకపోవడంతో... మహబూబ్​నగర్​లో ఆర్టీసీ సిబ్బంది అంతా ఆందోళన బాట పట్టారు. ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని ఒప్పందం ఉన్నప్పటికీ... యాజమాన్యం ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు.

జీతాల కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ సిబ్బంది
author img

By

Published : Aug 14, 2019, 7:00 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో తొమ్మిది డిపోల పరిధిలో నాలుగు వేల 290మంది ఉద్యోగ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు 8కోట్ల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే యాజమాన్యం రెండు మాసాలుగా సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. దీనితో ఇళ్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం తక్షణమే స్పందించి వేతనాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం:
తమకు ప్రతినెల సకాలంలో అందాల్సిన వేతనాల కోసం ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి దినం రాలేదని... ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు.

జీతాల కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ సిబ్బంది
ఆందోళన ఉద్ధృతమే: ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని... లేనిపక్షంలో బస్సులను నిలిపివేసి సమ్మేబాట పడుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆర్టీసీపై ప్రత్యేక దృష్టి సారించి కార్మికులకు నెలసరి వేతనాలు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు.ఇదీ చూడండికొప్పుల రాజును బద్నాం చేయడానికే ఆ వ్యాఖ్యలు: భట్టి

Intro:TG_KRN_07_14_BJP_ADVA CATES_NAMODU_ AB_ TS10036

తెలంగాణ రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేయడమే లక్షయంగా సభ్యత్వ నమోదును చేయడం జరుగుతుందని కరినగర్ జిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షుడు రఘునందన్నారావు అన్నారు జిల్లా కోర్టు సమీపంలో భాజప సభ్యత్వ నమోదు ను నిర్వహించినారు న్యాయవాదులు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేసుకున్నారు దేశ రక్షణకు భాజపా ఒక్కటే సాధ్యమని ఆయన అన్నారు 370 ఆర్టికల్ రద్దు చేయడాన్ని భాజపా కే సాధ్యమైందని ఆయన అభినందనలు తెలిపారు ప్రతి ఒక్కరూ భాజపాలో సభ్యత్వ నమోదు చేసుకుని దేశ అభివృద్ధికి పాటుపడాలని ఆయన కోరారు

బైట్ రఘునందన్ రావు కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు

Body:య్

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.