ETV Bharat / state

Response to Etv Bharat Story: 'బహిర్భూమి కష్టాలు' కథనంతో.. లభించిన పరిష్కారం - అలంపూర్​లో మరుగుదొడ్ల నిర్మాణానికి ఏర్పాట్లు

బహిర్భూమి కష్టాలు పేరుతో ఈటీవీ తెలంగాణలో, "మంటగలుస్తున్న మహిళల ఆత్మగౌరవం... శౌచాలయాల్లేక ఇబ్బందులు" పేరుతో ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనానికి.... అధికారుల నుంచి స్పందన వచ్చింది (Response to Etv Bharat Story). అలంపూర్‌ ఐదోవార్డు సంతమార్కెట్‌ వీధిలో స్థానికులు బహిర్భూమి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని.... ఈటీవీ, ఈటీవీ భారత్​లో కథనం ప్రసారమైంది. ఈ వార్తకు స్పందించిన మున్సిపల్‌ అధికారులు... మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్థలాన్ని గుర్తించారు.

toilet response
toilet response
author img

By

Published : Nov 26, 2021, 3:11 PM IST

Response to Etv Bharat Story: ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. బహిర్భూమి కష్టాలు పేరుతో ఈటీవీ తెలంగాణలో, మంటగలుస్తున్న మహిళల ఆత్మగౌరవం... శౌచాలయాల్లేక ఇబ్బందులు పేరుతో ఈటీవీ భారత్​లో ప్రసారమైంది.

శౌచాలయ నిర్మాణానికి స్థల పరిశీలన చేస్తున్న అధికారులు

ఈ కథనంపై స్పందించిన జోగులాంబ గద్వాల జిల్లా ఉన్నతాధికారులు... అలంపూర్​ మున్సిపల్​ కమిషనర్​రు వివరణ కోరారు. వారి ఆదేశాలతో కమిషనర్​ నిత్యానంద, పురపాలక ఛైర్​పర్సన్​ మనోరమ, సిబ్బందితో కలిసి కాలనీలో పర్యటించారు. వెంటనే నిర్మాణం చేపట్టేందుకు 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా... చూస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత కథనం: Toilet Problems: మంటగలుస్తున్న మహిళల ఆత్మగౌరవం... శౌచాలయాల్లేక ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.