ETV Bharat / state

కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు: ఎమ్మెల్యే - new revenue act-2020

కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్​ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ తీసిన ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొన్నారు.

mla bandla krishna mohan reddy participated in tractor rally in jogulamba gadwala district
కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు: ఎమ్మెల్యే
author img

By

Published : Sep 24, 2020, 1:14 PM IST

రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన రెడ్డి పాల్గొని.. స్వయంగా ట్రాక్టర్​ నడిపారు. కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.

రైతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారని తెలిపారు. ట్రాక్టర్​ ర్యాలీ ధరూర్ స్టేజి నుంచి వైఎస్సార్ చౌక్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస ప్రజాప్రతినిధులు, కార్యాకర్తలు పాల్గొన్నారు. ​

ఇదీ చదవండి: ఆ ఇళ్లే ఓ ఎగ్జిబిషన్​.. అక్కడ ఎన్నెన్నో చూడొచ్చు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.