ETV Bharat / state

అలంపూర్​లో కుటుంబ సమేతంగా మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ - మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ వార్తలు

మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తండ్రి దశదిన కర్మ పూర్తి కావడంతో కుటుంబ సమేతంగా ఆయన అలంపూర్​లో నిద్ర చేశారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు.

minister srinivas goud, alampur
మంత్రి శ్రీనివాస్​ గౌడ్, అలంపూర్​​
author img

By

Published : Feb 25, 2021, 11:40 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిద్ర చేశారు. ఆయన తండ్రి దశదిన కర్మ పూర్తికావడంతో నిద్ర చేయడానికి అలంపూర్​ వెళ్లారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి సన్నిధికి బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా మంత్రి చేరుకున్నారు.

గురువారం ఉదయం స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి: మేడారం చిన జాతరకు పోటెత్తిన భక్తజనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.