ETV Bharat / state

రైతన్నకు మద్దతు... రోడ్డుపైనే భోజనం చేసిన మంత్రి

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ టోల్​ఫ్లాజా వద్ద ఆందోళన నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతన్నలు తలపెట్టిన భారత్​ బంద్​లో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

రైతన్నకు మద్దతు... రోడ్డుపైనే భోజనం చేసిన మంత్రి
రైతన్నకు మద్దతు... రోడ్డుపైనే భోజనం చేసిన మంత్రి
author img

By

Published : Dec 8, 2020, 3:56 PM IST

రైతన్నలు తలపెట్టిన భారత్​ బంద్​కు మద్దతిచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వారితో కలిసి రోడ్డుపైనే భోజనం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ వద్ద భారత్​ బంద్​లో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, గద్వాల జడ్పీ ఛైర్​పర్సన్, పెద్దఎత్తున తెరాస కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రైతుల నడ్డివిరిచే విధంగా మోదీ పాలన: ఎమ్మెల్సీ కవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.