గట్టు ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలవడంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి.. జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ సరిత పాలాభిషేకం చేశారు. ఈ పథకానికి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని తెలిపారు.
ప్రస్తుతం వాటికి టెండర్లను పిలిచి వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించడంతో.. గట్టు ప్రజల చిరకాల కోరిక నెరవేరనుందని అన్నారు. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: పురపాలికలకు నిధులివ్వండి.. కేంద్రమంత్రులకు కేటీఆర్ లేఖ