ETV Bharat / state

ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన - red crass

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో నిర్వహించిన వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కిమ్స్​, రెయిన్​బో ఆసుపత్రి వైద్యులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణి చేశారు.

గద్వాలలో ఉచిత వైద్య శిబిరం
author img

By

Published : Mar 31, 2019, 4:56 PM IST

గద్వాలలో ఉచిత వైద్య శిబిరం
గద్వాల జిల్లా అలంపూర్​లో నిర్వహించిన వైద్య శిబిరానికి భారీ సంఖ్యలో రోగులు తరలివచ్చారు. స్థానిక విశ్వశాంతి జూనియర్ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పవర్ గ్రిడ్ ఇండియన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

కిమ్స్, రెయిన్​బో వైద్యులు పాల్గొని సేవలందించారు. నరాలు, కండరాలు, దంతాలు, గుండె, చిన్నపిల్లల అనారోగ్య సమస్యలకు సంబంధించి స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొన్నారు.

అరకొర వసతులతో ఇక్కట్లు

వైద్య శిబిరంపై విస్తృతంగా ప్రచారం చేశారు. సమీప మండలాల నుంచి అధిక సంఖ్యలో రోగులు హాజరయ్యారు. ఉదయం ఏర్పాటు కావాల్సిన వైద్య శిబిరం ఆలస్యమైంది. వైద్య సహాయం కోసం వచ్చే వారికి సరైన వసతులు కల్పించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణి చేశారు.

ఇదీ చదవండి:డీవీటీపై నిర్లక్ష్యం మరణానికి కారణం కావొచ్చు..!

Intro:jk_tg_wgl_10_30_grasam_gosa_pkg_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( ) గ్రాసం దొరకక మూగ జీవాలు గోస పడాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్ర మైన ఎండల ప్రభావంతో ఎక్కడ పశు గ్రాసం కనిపించడంలేదు. కిలోమీటర్ల కొద్దీ పశువులను కొట్టుకెళ్లిన గ్రాసం దొరకడం లేదని ఎక్కువ మొత్తం లో డబ్బులు వెచ్చించి కొనుగోలు చెయ్యడం భారమై, కొందమన్న దొరకని పరిస్థితి తో దిక్కు తోచని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వారంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో అధిక మంది రైతులు యంత్రాలతో పాటు పశువుల పై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. కాగా ఎండాకాలం వొచ్చిందంటే వాటి పోషణ భారంగా మారినా దూర ప్రాంతాల నుంచి గడ్డి కోనుగోలు చేసి పశువులను కాపాడుకుంటూ వొచ్చే వారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించక వరి గడ్డి తక్కువగానే ఉండడం, తీవ్ర మైన ఎండల ప్రభావంతో ఎక్కడ గ్రాసం లేకపోవడం పశు పోషకులకు ఇబ్బందిగా మారింది. దీనికి తోడు చెరువులు, కుంటల్లో నీరు ఇంకి పోవడంతో మూగ జీవాలు మరింత ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశు గ్రాసం పెంపకానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే కాలేభరాలకు తరలించాల్సి వొస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
01 దేవేందర్ రావు, రైతు, కొండూరు
02 సోముల, రైతు, కొండూరు
03 బీకోజి, రైతు, కొండూరు
04 సుధాకర్, రైతు, కొండూరు

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.