ETV Bharat / state

అలంపూర్​లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యటన

జోగులాంబ గద్వాల జిల్లాలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్​ పర్యటించారు. కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​లను తనిఖీ చేశారు. అలంపూర్​ జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అలంపూర్​లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యటన
author img

By

Published : Jul 21, 2019, 3:21 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం లింగనవాయి​లో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాన్ని... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంత కుమారి, కమిషనర్​ యోగితా రాణా ఆకస్మిక తనిఖీ చేశారు. శిబిరాల ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. అలంపూర్​ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, ఆసుపత్రి నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అలంపూర్ జోగులాంబ,​ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలంపూర్​లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యటన

ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Intro:tg_mbnr_28_20_adikarula_ammavari_darsanam_av_ts10096
జోగులాంబ గద్వాల జిల్లా
అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి వైద్య ఆరోగ్య కమిషనర్ యోగితా రానా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక దర్శించుకున్నారు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు అమ్మవారి ఆలయ విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు లు అందజేశారు

Body:అలంపూర్

Conclusion:వెంకట్ రాముడు అలంపూర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.