జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో తుంగభద్ర నదికి హారతి ఇచ్చారు. ఐదో శక్తిపీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. నదీ హారతి కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని... పూజాకార్యక్రమాలు తిలకించారు.
ఇదీ చూడండి: కార్తిక దీపాల వెలుగుల్లో మహిళలు