ETV Bharat / state

అలంపూర్​లో కేటీఆర్​ జన్మదిన వేడుకలు - ktr

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో  కేటీఆర్​ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే  అబ్రహం పాల్గొన్నారు.

కేక్​ కట్​ చేస్తు్న ఎమ్మెల్యే
author img

By

Published : Jul 24, 2019, 12:58 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెరాస కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు. కేక్​ కట్​ చేసి అందరికి తినిపించారు. కేటీఆర్ అలుపెరగని పోరాట యోధుడని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే యయువకిశోరమని ఎమ్మెల్యే కొనియడారు.

అలంపూర్​లో కేటీఆర్​ జన్మదిన వేడుకలు

ఇవీ చదవండిః1. ఆ బీరు చూస్తే మీ మతిపోవాల్సిందే...

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.