జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఏడు లక్షల 60 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. ఏడు లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా 1037 అడుగుల నీటి మట్టం కొనసాగిస్తున్నారు. మరోవైపు కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమ, జూరాల ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతోంది.
జూరాలకు కొనసాగుతున్న ప్రహహం - jurala Project update Water level
ఆల్మట్టి నుంచి పులిచింతల వరకు కృష్ణ ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. 9.65 7 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 5.1 టీఎంసీల నీరు జూరాలలో నిల్వ ఉంచారు.
![జూరాలకు కొనసాగుతున్న ప్రహహం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4128105-488-4128105-1565719439587.jpg?imwidth=3840)
జూరాలకు కొనసాగుతున్న ప్రహహం
జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఏడు లక్షల 60 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. ఏడు లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా 1037 అడుగుల నీటి మట్టం కొనసాగిస్తున్నారు. మరోవైపు కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమ, జూరాల ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతోంది.
జూరాలకు కొనసాగుతున్న ప్రహహం
జూరాలకు కొనసాగుతున్న ప్రహహం
Tg_nzb_09_13_dog_antyakriyalu_avb_3180033
Reporter: Srishylam.K, Camera: Manoj
(. ) రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన ఓ పెంపుడు శునకానికి అంత్య క్రియలు జరిపించారు నిజామాబాద్ నగరంలోని ఓ కాలనీ వాసులు. నగరం లోని బోయిగల్లీలో గత కొంత కాలంగా ఓ కుక్క కాలనీ కి కాపలా గా ఉంటోంది. కొత్తవారు ఎవరువచ్చినా తన మొరుగుతూ కాలనీ వాసులను అప్రమత్తం చేసేది. ఒంటరిగా వెళ్లే మహిళలకు తోడు గా వెళ్ళేది. మార్కెట్ కు వెళ్లి ఇంటికి చేరే వరకు వాళ్ళను అనుసరిస్తూనే వెంట నడిచేది. నమ్మకంగా ఉండటం తో కాలనీ వాసులు ఆహారం పెట్టి ఆకలి తీర్చేవారు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించింది. దీంతో కాలనీ వాసులు ఘనంగా కుక్కకు అంత్యక్రియలు జరిపించారు. డప్పు వాయిద్యాలతో ఊరిగింపుగా మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించారు. సంప్రదాయ బద్దంగా ఖననం చేశారు. తమతో ఎంతో విశ్వాసంగా ఉండేదని కుక్క కాపలాతో దొంగల భయం కూడా ఉండేది కాదని స్థానికులు కుక్కతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు...... byte
Byte: లక్ష్మీనారాయణ, కాలనీ వాసి