ETV Bharat / state

జూరాలకు భారీగా వరద... 37 గేట్లు ఎత్తివేత - jogulamba gadwala news

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహంతో నిండుకుండలా మారిన ప్రాజెక్టు 37 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

heavy flow to jurala project and 37 gate open

author img

By

Published : Oct 14, 2020, 10:06 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల జలాశయానికి 2 లక్షల 33 వేల 500 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1,045 అడుగుల కాగా... ప్రస్తుత నీటి మట్టం 1,042 అడుగులకు చేరింది.

జూరాల జలాశయం ప్రస్తుత నీటి నిలువ 7.933 టీఎంసీలు కాగా.. జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు చేరింది. జూరాల జలాశయం నుంచి 37 గేట్లు తెరిచి 2 లక్ష 73 వేల 171 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.