ETV Bharat / state

తాత్కాలిక అవసరాల నిమిత్తం నిధుల విడుదల: నిరంజన్​రెడ్డి - తుంగభద్ర పుష్కరాల కోసం నిధుల విడుదల

తుంగభద్ర పుష్కరాల కోసం రూ.2.5 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన ఆయన అలంపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలను ప్రారంభించారు.

తాత్కాలిక అవసరాల నిమిత్తం నిధుల విడుదల: నిరంజన్​రెడ్డి

author img

By

Published : Nov 11, 2020, 6:35 PM IST

అలంపూర్ నియోజకవర్గంలో మానవపాడు,ఉండవెల్లి మండలాల్లో రైతు వేదికలను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. కలుగోట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాల తాత్కాలిక అవసరాల నిమిత్తం.. రాష్ట్ర ప్రభుత్వం రూ.రెండున్నర కోట్ల విడుదల చేసినట్లు నిరంజన్​రెడ్డి తెలిపారు.

ఈ నెల 20 నుంచి డిసెంబర్ ఒకటో తేది వరకు తుంగభద్ర నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ నెపథ్యంలోనే భక్తులకు సౌకర్యాల కల్పన కోసం తక్షణమే నిధులు విడుదల చేసినట్లు వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుష్కర ఘాట్​లు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

తాత్కాలిక అవసరాల నిమిత్తం నిధుల విడుదల: నిరంజన్​రెడ్డి

ఇవీ చూడండి: తుంగభద్ర పుష్కరాల్లో.. పురోహితులెవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.