ETV Bharat / state

జూరాలకు మళ్లీ వరద.. 19 గేట్లు ఎత్తి దిగువకు నీరు - water

జూరాలకు జలాశయానికి వరద పోటెత్తుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.39 టీఎంసీలకు చేరింది.

జూరాల
author img

By

Published : Sep 11, 2019, 9:33 AM IST

Updated : Sep 11, 2019, 11:30 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక జలాశయాల నుంచి ఇన్​ఫ్లో పెరిగింది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.65టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 9.39 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 2.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 19 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. ప్రాజెక్టును చూడడానికి సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

జూరాలకు మళ్లీ వరద.. 19 గేట్లు ఎత్తివేత దిగువకు నీరు

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ

Intro:TG_ADB_35_VINAYAKA ABHISHEKAM_AV_TS10033..
వినాయకునికి పంచామృతాభిషేకం..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మార్గ్ లో లోకమాన్య వెలిఫెర్ సొసైటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినక విగ్రహం వద్ద ఆఫయాత్మిక చింతను చాటుకుంటున్నారు. గత 8 సంవత్సరాల క్రితం మిత్రులంతా కలిసి పర్యావరణ పరి రక్షణలో భాగంగా మట్టి వినాయకుని ప్రతిష్టించి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. అప్పటి నుండి ప్రతి ఏటా మట్టి వినాయకుని ప్రతిష్టించి ప్రత్యేక కార్యక్రమాలతో స్థానికుల మెప్పు పొంఫుతున్నారు. ఇందులో భాగంగా మండపంలో వినస్యకునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
Last Updated : Sep 11, 2019, 11:30 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.