ETV Bharat / state

గద్వాల కలెక్టరేట్​ను ముట్టడించిన నడిగడ్డ రైతులు... - FARMERS PROTEST IN GADWAL LATEST

నడిగడ్డ పత్తి రైతులు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్​ను ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. పత్తి విత్తనాల ప్యాకెట్​ ధర పెంచాలని డిమాండ్​ చేశారు.

FARMERS PROTEST IN FRONT OF GADWAL COLLECTOR OFFICE
author img

By

Published : Nov 17, 2019, 11:59 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా కార్యాలయాన్ని నడిగడ్డ రైతులు ముట్టడించారు. రైతులు పండించే పత్తి విత్తనాల ప్యాకెట్​ ధరను రూ.490కి పెంచాలని గతంలో కలెక్టర్​కి వినతి పత్రం ఇచ్చారు. రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కలెక్టర్​... ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్​ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. తమ డిమాండ్​ను వెంటనే అమలు చేయాలని ధర్నా చేశారు. స్పందించిన కలెక్టర్​... మూడు రోజుల్లో ఆర్గనైజర్లతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్​ హమీతో రైతులు శాంతించారు. గడువు ముగిసేసరికి ఎలాంటి చర్యలు చేపట్టకపోతే... ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

గద్వాల కలెక్టరేట్​ను ముట్టడించిన నడిగడ్డ రైతులు...

ఇదీ చూడండి : 40 ప్రేమ కథల 'కడలి'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.