ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద వరద నీటి ఉద్ధృతి పెరగటం వల్ల ఎగువ, దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఎగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద ఐదు యూనిట్ల ద్వారా 220 మెగావాట్లు, దిగువన ఆరు యూనిట్ల ద్వారా 180 మెగావాట్ల విద్యుత్ ఉత్పతిని చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం జన్కో ఎలక్ట్రికల్ విభాగం డైరెక్టర్ వెంకటరాజం సమీక్షిచారు.
ఇవీచూడండి: మోసం: ఎస్ఎంఎస్పై క్లిక్.. 1.23లక్షలు మాయం