జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికి మాత్రలు వేయించాలని కలెక్టర్ శృతి ఓజా సూచించారు. గద్వాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వయంగా మాత్రలు వేశారు. ఈ మాత్రలు పంపిణీ వల్ల పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయని కలెక్టర్ అన్నారు. విద్యార్థులందరికి మాత్రలు చేరేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని పాలనాధికారి సూచించారు.
ఇవీచూడండి: రేపు కలెక్టర్ల సదస్సు... సంస్కరణలపై సీఎం దిశానిర్దేశం