ETV Bharat / state

ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు: రామచందర్​ రావు - జోగులాంబ గద్వాల జిల్లా వార్తలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఎమ్మెల్సీ రామచందర్​ రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు.

bjp mlc ramachander rao on modi one ruluing in jogulamba gadwal district
ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు: రామచందర్​ రావు
author img

By

Published : Jun 9, 2020, 8:03 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో భాజపా ఎమ్మెల్సీ రామచందర్​ రావు పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. త్రిపుల్ తలాక్ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లు వంటి తమ ప్రభుత్వమే తెచ్చిందన్నారు. రామమందిరం పునర్నిర్మాణం మోదీతోనే సాధ్యమయిందన్నారు.

ఇవీ చూడండి: కాపురానికి రానందుకు భార్య, మామను కిరాతకంగా చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.