జోగులాంబ గద్వాల జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చిన బంద్కు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. దాదాపు అన్ని జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశాయి.
ఇదీ చదవండి: తెరాస ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యం: కేటీఆర్