ETV Bharat / state

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం: కలెక్టర్ శశాంక - mla

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమి జోగులాంబ గద్వాల కలెక్టర్ శశాంక తెలిపారు.

అవగాహన సదస్సు
author img

By

Published : Sep 5, 2019, 11:49 PM IST

అవగాహన సదస్సు

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం 10వ బెటాలిన్​లో కలెక్టర్ శశాంక అధ్యక్షతన గ్రామ పంచాయతీల 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్​పర్సన్ సరిత హాజరయ్యారు. గ్రామాభివృద్ధికి సర్పంచులు, కార్యదర్శులు కీలకమని వారు వివరించారు. గ్రామ సమస్యలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు సర్పంచ్​లందరు కలెక్టర్ ఎదుట నిరసన తెలిపారు. ఉప సర్పంచ్​కు చెక్ పవర్ రద్దు చేయాలని.. గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.

ఇవీచూడండి: మెగాస్టార్​ గురించి ఆయన ఉపాధ్యాయుడు ఏమన్నారంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.