ఇవీ చూడండి: 'అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి'
జూరాలలో 38 గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీరు విడుదల
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వర్షానికి జూరాలలో వరద ఉద్ధృతి ఎక్కువైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 38 గేట్లు ఎత్తి 3 లక్షల 47 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
జూరాలలో 38 గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీరు విడుదల
జూరాల ప్రాజెక్టు నిండుకుండలను తలపిస్తోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి 3 లక్షల 55 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 38 గేట్లు ఎత్తి 3 లక్షల 47 వేల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.407 టీఎంసీలు ఉంది. బీమా-1, బీమా-2, నెట్టింపాడు, కోయిల్ సాగర్, పెరన్ కెనాల్ ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి'
Intro:Tg_mbnr_20_08_38gates_Open_avb_ts10049
ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుండి జూరాలకు 3 లక్షల 55 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు లోకి వచ్చి చేరుతుంది. 38 గేట్లు ఓపెన్ చేసి 3లక్షల 47 వేల క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలం విడుదల చేస్తున్నారు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల ప్రాజెక్టుకు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరడంతో జూరాల నిండుకుండలను తలపిస్తుంది. ప్రస్తుతం జూరాల పూర్తి నిలువ.9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.407 టీఎంసీలు నిల్వ ఉంది . జూరాల ప్రాజెక్టు లోకి 3 లక్ష 55 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, దిగువన ఉన్న శ్రీశైలానికి 3 లక్షా 60 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న ప్రాజెక్టు శ్రీశైలం కి విడుదల చేస్తున్నా అధికారులు. జూరాల కుడి, డమ కాలువలకు , నీటిని , బీమా-1,బీమా 2 నెట్టెంపాడు,కోయిల్ సాగర్ ,పెరల్ కెనాల్ ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు.
Body:babanna
Conclusion:gadwal